mega ptm teplicats

పాఠశాల పిల్లల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ సాధించడం కేవలం పాఠశాల వలన మాత్రమే సాధ్యపడదు. ఇది మన అందరి బాధ్యత. దీనికి మీ పర్యవేక్షణ, ప్రమేయం, సహకారం ఎంతో అవసరం.

ఇంట్లో పిల్లలతో 10 నిమిషాలు చదివించడం, పాఠశాలలో జరిగిన విషయాల మీద పిల్లలతో చర్చించడం, ప్రతి రోజు పిల్లలను సమయానికి పాఠశాలకు పంపడం, ఇవన్నీ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అమూల్యమైన సహకారాలు.





పిల్లల భవిష్యత్తు కోసం మనం అన్నివిధాలా కలిసి నడిస్తే,

"అసాధ్యం" కూడా "సుసాధ్యం” అవుతుంది. విద్యా ఫలితాలు మెరుగుపడితే ఆ విజయం మనందరిదే.

office

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "mega ptm teplicats"

Post a Comment