ప్రణబ్‌ పుస్తకాలివీ

  • మంత్రిగా, రాజకీయ నేతగా తన అనుభవాన్నంతా రంగరించి 
  • ప్రణబ్‌ పలు పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని..

1. మిడ్‌టర్మ్‌ పోల్స్‌

2. బియాండ్‌ సర్వైవల్‌: ఎమర్జింగ్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ (1984)



3. ఆఫ్‌ ది ట్రాక్‌ (1987)

4. సాగా ఆఫ్‌ స్ట్రగుల్‌ అండ్‌ శాక్రిఫైస్‌ (1992)

5. చాలెంజెస్‌ బిఫోర్‌ ది నేషన్‌ (1992)

6. ఎ సెంటినరీ హిస్టరీ ఆఫ్‌ ది ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (2011)

7. కాంగ్రెస్‌ అండ్‌ ది మేకింగ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (2011)

8. థాట్స్‌ అండ్‌ రిఫ్లెక్షన్స్‌ (2014)

9. ది డ్రమెటిక్‌ డికేడ్‌: ది ఇందిరాగాంధీ ఇయర్స్‌ (2014)

10. సెలెక్టెడ్‌ స్పీచెస్‌ - ప్రణబ్‌ ముఖర్జీ (2015)

11. ఇది టర్బులెంట్‌ ఇయర్స్‌: 1980-96 (2016)

12. ది కొయిలేషన్‌ ఇయర్స్‌


ఎమర్జెన్సీతో భారీ మూల్యం..

‘ఎమర్జెన్సీ కొన్ని సానుకూల మార్పులు తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. అయితే దీనిని నివారించి ఉండాల్సింది. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజాప్రయోజనాలపై ప్రతికూలంగా ప్రభావం చూపాయి. ఈ దుస్సాహసానికి ఇందిరాగాంధీ. కాంగ్రెస్‌ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.’

(ది డ్రమెటిక్‌ డికేడ్‌ నుంచి)


కాంగ్రెస్‌ను సంజయ్‌ ప్రక్షాళన చేశారు

‘1980 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయంలో ఇందిరతో పాటు సంజయ్‌గాంధీది కూడా కీలక పాత్ర. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను సంస్థాగతంగా ప్రక్షాళన చేశారు. కష్టకాలంలో ఇందిరకు తోడుగా ఉన్నవారిని మాత్రమే ముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు.’

(ది టర్బులెంట్‌ ఇయర్స్‌ నుంచి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రణబ్‌ పుస్తకాలివీ"

Post a Comment