పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపడం ముఖ్యం

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపించడం ముఖ్యం. వి




విద్యార్థులుస్‌రూములకు ఎక్కువ కాలం దూరంగా ఉండటం కొవిడ్‌ కంటే ప్రమాదకరం. 




స్కూళ్లలో వైరస్‌ సంక్రమించే ప్రమాదం చాలా తక్కువ. పిల్లల అభివృద్ధికి, వారి ఆరోగ్య రక్షణకు పాఠశాలకు వెళ్లడమే శ్రేయస్కరం.

- బోరిస్‌ జాన్సన్‌, యూకే ప్రధాని

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపడం ముఖ్యం"

Post a Comment