'ప్రీ ప్రైమరీ విద్య'పై డాక్యుమెంటరీ
*♦'ప్రీ ప్రైమరీ విద్య'పై డాక్యుమెంటరీ*
*పర్యవేక్షించిన కమిషనరు వీరభద్రుడు*
*❇️పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య బోధనా
పద్ధతులపై పాఠశాల విద్యాశాఖ డాక్యుమెంటరీ చిత్రీకరణ ప్రారంభించింది.
❇️పాఠశాల విద్యాశాఖ కమిషనరు వి.చినవీరభద్రుడు పర్యవేక్షణలో కృష్ణా
జిల్లా కంకిపాడు ప్రాథమిక పాఠశాల ఆవరణలో
సోమవారం ఈ చిత్రీకరణ జరిగింది.
❇️ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ పూర్వ
ప్రాథమిక విద్యలో భాగంగా అంగన్వాడీ టీచర్లు,
వర్కర్లు, చిన్నారులకు మాతృభాషతోపాటు
ఆంగ్లాన్ని సులభంగా బోధించే పద్ధతులు ఈ
డాక్యుమెంటరీలో ఉంటాయని అన్నారు.
❇️విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ సమూల మార్పులు
తీసుకురావడానికి ప్రభుత్వం వినూత్న
ఆలోచనలతో నిరంతర కృషి చేస్తోందన్నారు. ఈ
నేపథ్యంలో తాజాగా పూర్వ ప్రాథమిక విద్యను ఈ
విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
తెచ్చేందుకు సన్నద్ధమవుతోందని తెలిపారు.*
🍃🍁🍃🍁🍃🍁
0 Response to "'ప్రీ ప్రైమరీ విద్య'పై డాక్యుమెంటరీ"
Post a Comment