హోంఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచింది. 



ఇదే విషయాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.


 కరోనా కారణంగా ఇప్పటి వరకు 7 రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. 



తాజా నిర్ణయంతో ఆ గడువు 30 రోజులకు పెంచడం జరిగింది. మొత్తానికి చూస్తే.. ఇది ప్రయాణికులకు శుభవార్తే అని చెప్పుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to " హోంఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం"

Post a Comment