ప్రాధమిక ఆంగ్ల మాధ్యమ పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం బడ్జెట్,కాలనిర్ణయ పట్టిక వివరాలు

రోజుకు ఉపాధ్యాయులకు 100రూ..చెల్లిస్తారు.
రోజూవారీ నిర్వహించించాల్సిన శిక్షణా పట్టిక
ఆంగ్ల మాధ్యమం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతరశిక్షణ
28నవంబర్ నుండి 2డిశంబర్ మొదటి విడత
3డిశంబర్ నుండి 7 వరకు రెండవ విడత
💥 *ప్రాధమిక పాఠశాలల లో ఆంగ్ల మాధ్యమం లో బోధించే 1వ తరగతి ఉపాధ్యాయుల కు ఈ నెల 28 నుండి 5 రోజులు డివిజన్ స్థాయిలో శిక్షణ తరగతులు జరుగును.*
💥 *సమయం 9am to 5pm*
💥 *శిక్షణకు వచ్చే ఉపాద్యాయులు 1వ తరగతి (E.M) ఇంగ్లీష్, గణితం, ప.వి, టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవలసి ఉంటుంది*
CVPRASAD

Every teacher should study one year diploma in English language teaching by distance is better
ReplyDelete