ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉపసమ్హరణ

బయోమెట్రిక్ డివైజెస్ పై తాజా ఉత్తర్వులు విడుదల

ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉపసమ్హరణ పై ఉత్తర్వు

మార్గదర్శకాలు విడుదల

అన్ని పాఠశాలలకు తెలపాలని ఆదేసాలు

జిల్లా విద్యా శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు

పాడైన డివైజులను తిరిగి వెనిక్కి ఇవ్వాలి

రాష్ట్రంలో పనిచేయని పాడైన డివైజులు 200000

వీటిని సిం కార్డ్లులు తో పాటు కో ఆర్డి నేటర్ల కు ముట్టచెప్పాలి

ఇనెల 30లోపు ప్రక్రియ పూర్తి చేయాలి అని ఆదేశాలు

E HAZAR (MOST URGENT) :

# మండల విద్యాశాఖాధికారి తమ మండలం లో  E HAZAR వేయబడుతున్న పాఠశాలలో పనిచేయని BIOMETRIC devices  (whistle,  thumb devices మాత్రమే )  రేపు సాయంత్రం లోగా పాఠశాలల నుండి MRC కు తిరిగి వచ్చే ఏర్పాటు చేయాలని కోరడమైనది. 


# మీ వద్దకు వచ్చిన devices అన్నిటినీ తప్పకుండా MEO LOGIN లో untag చేయించాలి. Device untag చేయనిచో  వాటి యొక్క పూర్తి బాధ్యత MEO లదే. 


# devices పాఠశాలల నుండి తీసుకునేటపుడు ఒక register లో వాటి వివరాలు నమోదు చేయాలి. 


# తరువాత మీ వద్దకు వచ్చిన karvey INCHARGE కు తగిన acknowledgement తీసుకుని వాటిని అప్పగించవలెను. 


ll the Regional Joint Director of School Education and District Educational

Officers in that state are informed that the Department of School Education, Govt. of

Andhra Pradesh is implementing the Aadhaar Enabled Biometric Attendance System

(AEBAS) at various schools in the State through IRIS tabs and Finger Print Devices.

Further, M/s Karvy vide reference 2nd cited above informed that out of the

37,000 devices supplied, 20,000 devices are dysfunctional as per the recent mandates

given by UIDAI (Updation of RD services). Due to which authentication and capturing of

attendance of teachers through finger print devises is stopped since, August - 2018.

Basing on the above, a letter was addressed to UIDAI requesting to exempt the Karvy

Mantra devises being used by School Education Department from compliance to the UIDAI

orders cited 2nd above and to permit the department to continue to utilise the Mantra

devises till more compliant devises are deployed. So far such an exemption orders are

awaited from UIDAI.

In view of the above, necessary instructions were issued to the M/s.Karvy Data

Management Systems to with draw 20000 dysfunctional devices from the schools vide in

the reference 3rd cited. In this connection, all the District Educational Officers in the

state are instructed to issue instructions to all the Head of the institutions and District /

Mandal Nodal persons of e-Hazar to withdraw the Karvy Mantra devises not being

utilised since August-2018 only and hand over the same to Karvy coordinator duly

registering the acknowledgement.

సివిప్రసాద్


click here to download


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉపసమ్హరణ"

Post a Comment