హోంఆంధ్రప్రదేశ్ అన్ని స్కూళ్లలో మాతృభాషా మాధ్యమం

  • సీఎంకు మాతృభాషా మాధ్యమ వేదిక విజ్ఞప్తి

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ మాతృభాషా మాధ్యమ విధానాన్ని అమలు చేయాలని మాతృభాషా మాధ్యమ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 


ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లం ఒక పాఠ్యాంశంగా ఉందని, 



దానిని బోధించడానికి ప్రత్యేకమైన  పోస్టును  పాఠశాలలకు మంజూరు చేయాలని మాతృభాషా మాధ్యమ వేదిక సారథ్య సంఘం అధ్యక్షులు డాక్టర్‌ సామల రమేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " హోంఆంధ్రప్రదేశ్ అన్ని స్కూళ్లలో మాతృభాషా మాధ్యమం"

Post a Comment