పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!
పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!



పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. 


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని గురు, శుక్రవారాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు చర్చించారు.


 రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు.

Additional information
: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల
నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్‌
ఆదిమూలపు సురేష్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా
రులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
కోవిడ్‌ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బం
దులు తలెత్తుతాయా అనే అంశాలను క్షుణ్ణంగా చర్చిం
చారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రతి
కూల పరిస్థితులు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై చ
ర్చించారు. పరీక్షల నిర్వహణ కష్టంగా మారితే ఫార్మే టివ్‌
అసెస్‌మెంట్‌ 1,2 సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 1 పరీక్షల్లో
విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగా తుది నిర్హ
యం అవకాశాలపై కూడా దృష్టి సారించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!"

Post a Comment