విషయం: _ పాఠశాల విద్య - దూరదర్శన్ ద్వారా బ్రిడ్జి కోర్సు మరియు
సూచిక : ఇంగ్లీషు మీడియం ప్రత్యేక అధికారి, డైరెక్టర్ సీమాట్ వారి ప్రతిపాదనలు.
ఆదేశములు:
రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు , పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త
సంచాలకులకు తెలియజేయునది ఏమనగా, కోవిడ్ -19 మహమ్మారి దృష్ట్యా నూతన విద్యా సంవత్సర
ప్రారంభం వాయిదాపడినందున విద్యార్ధులలో అభ్యసనాంతరాలు పూడ్చడం, అభ్యసన సులభతరం
చేయుట, మరియు పాఠశాల సంసిద్ధత కొరకు 10.6.2020 నుండి దూరదర్శన్ (సప్తగిరి) ఛానల్ ద్వారా
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (1 నుంచి 5 తరగతులకు) బ్రిడ్డి
కోర్సు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు (6,7 తరగతులు), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4
గంటల వరకు (8,9,10 తరగతులకు) వీడియో తరగతులు అన్ని రోజులలో ప్రసారం చేయబడును.
పైన పేర్కొన్న వీడియో తరగతులలో ఒకటో తరగతిలో చేరబోయే విద్యార్దులకు , ఇప్పటికే
ఒకటో తరగతి పూర్తి చేసి రెండో తరగతిలోకి వెళ్లిన విద్యార్థులకు పాఠశాల సంసిద్దత కోసం తయారు చేసిన
లెవల్-! బ్రిడ్జి కోర్సు, మరియు 3,4,5 తరగతులకు లెవెల్-2 బ్రిడ్జి కోర్సు, 6 నుంచి 9 తరగతుల వరకు
పాఠ్యాంశాలను బోధిస్తారు.
విద్యార్ధుల ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞానం మెరుగుపరచడానికి మరియు
ముఖ్యమైన _ పాఠ్యాంశ భావనలను పునశ్చరణ చేసుకోవడానికి ఈ వీడియో తరగతులు
సహాయపడతాయి. ఇందులో జూలై నెలకు సంబంధించిన సిలబస్ అంతా ఉంటుంది.
అనుబంధం-1లో 1 నుంచి 5 తరగతులకు సంబంధించిన రోజువారీ ప్రణాళికను,
అనుబంధం-2లో 6 నుంచి 9 వ తరగతి వరకు సంబంధించిన రోజువారీ ప్రణాళికను
పొందుపరచడం జరిగింది.
CLICK HERE TO DOWNLOAD
కరోనా మహమ్మారి కారణంగా గత విద్యా సంవత్సరం మరియు నూతన విద్యా సంవత్సరంలో
బోధన సమయాన్ని కోల్పోయిన నేపథ్యంలో విద్యార్ధుల యొక్క అభ్యసన అంతరాలను తొలగించడం
కొరకు విద్యా శాఖ భాగస్వాములు అందరూ అనుబంధాలలో ఇచ్చిన ప్రణాళికను విద్యార్థులు అనుసరించే
0 Response to "దూరదర్శన్ ద్వారా బ్రిడ్జి కోర్సు- ఉపాధ్యాయుల పాత్ర సూచనలు జారి"
Post a Comment