8, 9, 10 విద్యార్ధులకు
చిత్రలేఖన పోటీలు
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ
ఎయిడెడ్ పాఠశాలల్లో 8, 9, 10 చదివే విద్యార్థు
లకు ఇంటి నుంచే చిత్రలేఖన పోటీలు నిర్వహిం
చాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశిం
చారు.
ఈనెల 19 నుంచి 30 లోగా పోటీలు నిర్వ
హించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రధానోపా
ధ్యాయులకు సూచించారు. జిల్లా డిప్యూటీ విద్యాశా
ఖాధికారులు, మండలవిద్యాశాఖాధికారులు బాధ్యత
తీసుకుని ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు
చేయాలన్నారు. లాక్‌డౌన్‌లో ఇళ్లలో ఉంటున్న
విధ్యార్థుల సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ
లు దోహదపడతాయని సూచించారు
0 Response to "8, 9, 10 విద్యార్ధులకు చిత్రలేఖన పోటీలు"
Post a Comment