పాఠశాల స్థాయి నుంచే పటిష్ట పునాది * నూతన విద్యావిధానం ప్రకారం సంస్కరణలు 5+3+3+4 విధానంలో పాఠశాల విద్య


సాక్షి అమరావతి: చిన్నప్పటి నుంచే పిల్లల్లో పటి ష్టమైన విద్యా పునాదులు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కేంద్ర నూతన విద్యావిధానం-2019 ప్రకరం ముందుకెళ్లనుం ది. ఈ విధానంలో పాఠశాల విద్యకు సంబం ధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రతిపాదిం చిన సంగతి తెలిసిందే.
వాటికి అనుగుణంగా రాష్ట్రంలోనూ చర్యలు చేపట్టనున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు రాష్ట్రంలో విద్యా రంగ పరిస్థితిపై ఉన్నతాధికారులతో రెండు రోజు లపాటు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వ
2019 నూతన విద్యావిధానం ప్రకారం... పాఠశాల విద్య కరిక్యులంను పునర్నిర్మితం .
అ 5+3+3+4 విధానాన్ని అనుసరించనున్నారు.
8 ఏళ్ల ప్రీ ప్రైమరీ, 1, 2 తరగతులు కలిపి
తొలి విభాగంగా ఉంటుంది. ప్రిపరేటరీ
గ్రేడ్‌గా 8, 4, 5 తరగతులు, మిడిల్‌ గ్రేడ్‌గా 6,
', 8, తరగతులు ఉంటాయి.
అ ఇక హయ్యర్‌ గ్రేడ్‌ లో 9, 10, 11, 12 తరగ
తులు చేరుస్తారు. సీబీఎస్‌ఈ విధానంలో
దేశవ్యాప్తంగా ఒకేరకమైన ప్యాట్రన్‌ ఉండడం
మంచిదని నూతన విద్యా విధానం చెబుతోం
ది. ఇందుకు అనుగుణంగా నూ
తీసుకోనున్నారు. లగ
అ ముఖ్యంగా 8 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య
వయసు ఉన్న పిల్లల్లో ఊహా శక్తికి, మేధోభివృ
ద్ధికి అంకురార్పణ జరిగే సమయం. కాబట్టి ఆ
వయను పిల్లల్లో సృజనాత్మక విద్యాబోధన
చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిరూ
పితమైందని కేంద్రం పేర్కొంది.
అ ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 8 నుంచి 6
ఏళ్ల వయసు పిల్లల కోసం అంగన్‌వాడీ
కేంద్రాలను ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా
తీర్చిదిద్దుతోంది.
ఇ ప్రస్తుతం రాష్ట్రంలో 55,60 అంగన్‌వాడీ
కేంద్రాలున్నాయి. వీటిలో 4,428 కేంద్రాలకు
సొంత భవనాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాథ
మిక పాఠశాలలకు ఆనుకొని ఉన్నాయి. ఇవే
కాకుండా 7,228 అంగన్‌వాడీ స్కూళ్ల
ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి.
ఇ ఇప్పటికే ప్రభుత్వం ఈ ట్రీ ఫ్రైమరీ స్కూళ్లకు
కరిక్యులం రూపొందించి పుస్తేకాలు, యూని
ఫామ్‌ ఇతర మెటీరియల్‌ అందించనుంది.
ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను
మెరుగుపరుస్తోంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

2 Responses to "పాఠశాల స్థాయి నుంచే పటిష్ట పునాది * నూతన విద్యావిధానం ప్రకారం సంస్కరణలు 5+3+3+4 విధానంలో పాఠశాల విద్య "