ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 




కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు




FAPTO
ఉపాధ్యాయ బదిలీల పోస్ట్ కార్డ్ ఉద్యమం ఉదృతం చేయండి

ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు సి.యం గారి మెయిల్ కు విస్తృతం గా మెసేజులు చెయ్యండి



కేబినెట్ లో బదిలీలు పై చర్చించేల ప్రజా ప్రతినిథుల దృష్టి కి తీసుక వెల్లండి
సివిప్రసాద్ ఫ్యాప్టొ సెక్రటరి జనరల్

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం"

Post a Comment