ఎ.పి లొ పదో తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్: పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలో పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. 





జులై లో జరుగుతాయని విద్యా మంత్రి ప్రకటించారు.
జులై 1 నుండి 15 వరకు జరుగుతాయని ప్రకటించారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.




 ఒక క్లాస్ రూమ్‌లో 12 మంది విద్యార్థులతో మాత్రమే పరీక్షలు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.


 భౌతిక దూరం పాటించేలా, మాస్కులు తప్పనిసరిగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు

అదికారికంగా పరీక్షల విభాగం షెడ్యూల్ విడుదల తక్షణం విడుదల చేయనుంది.

దీంతో విద్యార్థుల్లో ప్రెపరేషన్ పట్ల ఆశక్తి కి సంసిద్దం కానున్నారు.
దీంతో ఆన్ లైన్ పాఠాలకు ప్రాదాన్యత సంతరించుకొంది.

విద్యార్థులుకు ప్రి ఫైనల్ పరీక్షలు ముగిసిన వెంటనే కరోన సెలవలు మార్చ్19 నుండి ఇవ్వటం జరిగింది.దీంతొ మార్చి31 నుండి జరగాల్సిన పరీక్షలు సుదీర్ఘంగా వాయిదా పడింది తెలిసిన విషయమే..


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎ.పి లొ పదో తరగతి పరీక్షలు"

Post a Comment