పదోతరగతి సామాన్యశాస్త్ర పరీక్షకు రెండు జవాబుపత్రాలు(బుక్‌లెట్లు)


పదోతరగతి సామాన్యశాస్త్ర పరీక్షకు రెండు జవాబుపత్రాలు(బుక్‌లెట్లు)


, అమరావతి: పదోతరగతి సామాన్యశాస్త్ర పరీక్షకు రెండు జవాబుపత్రాలు(బుక్‌లెట్లు) ఇచ్చే విష యమై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.


పదో తరగతిలో ఏ సబ్జెక్టుకు లేనివిధంగా సామాన్యశాస్తానికి ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. 


ఒకరు భౌతిక, రసా యనశాస్తాలు, మరొకరు జీవశాస్త్రం, పర్యావరణ విద్యను బోధిస్తారు



. ఇదే పద్ధతిలో విద్యార్థుల బుక్‌లె ట్లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. రెండింటినీ ఒకే ఉపాధ్యాయుడు దిద్దడం కుదరదు. 



ఇందుకోసం రెండు ఆన్సర్‌షీట్‌లు ఇవ్వాలని యోచిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదోతరగతి సామాన్యశాస్త్ర పరీక్షకు రెండు జవాబుపత్రాలు(బుక్‌లెట్లు)"

Post a Comment