యాభై శాతం తగ్గించిన జీతం ఆదాయం పెరిగాకే

తగ్గించిన జీతం ఆదాయం పెరిగాకే..



రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగులకు | మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించేలా ఆర్థికశాఖ | ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు




. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పొటు, వర్సిటీలు, | కార్పొరేషన్లు, స్వతంత్ర సంస్థలు, బోర్జుల్లో పని చేసేవారందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. "పూర్తిజీతం పొందే సమయంలో ఏయే కోతలు ఉన్నాయో అవన్నీ వర్తింపజేస్తారని పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌లో తగ్గిం చిన మొత్తాలు ఎప్పుడు చెల్లించాలనేది ప్రభుత్వ ఆదాయం పెరిగిన తర్వాత వెలువరిస్తామని పేర్కొ న్నారు. సీఎంసహాయనిధికి ఉద్యోగులు ఇచ్చిన విరాళం | మినహాయింపునకు వేరే ఉత్తర్వులు రానున్నాయి. |

మినవోయించుకున్న వేతనాలు నబెల్లించాలి' ఉద్యోగులవేతనాల నుంచి మార్చి, ఎప్రిల్‌ నెలల్లో | మినహాయించుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, | వ పెన్షనర్ల ఐకాస ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి, | ఏపేీఐకాసఅమరావతి ఛైర్మన్‌ వెంకటే శ్వర్లు కోరారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " యాభై శాతం తగ్గించిన జీతం ఆదాయం పెరిగాకే"

Post a Comment