రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ

రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ 


; ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు



. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపొ ద్దని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు


. ముగ్గురికి మించకుండా ప్రయాణించడం, మాస్కులు ధరిం చడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ"

Post a Comment