పదోన్నతుల కమిటీల నియామకం

పదోన్నతుల కమిటీల నియామకం


: ప్రభుత్వ విభాగాధిపతులు (నాన్‌ కేడర్‌), అదనపు/సంయుక్త కార్యదర్భ్శులు(నాన్‌ కేడర్‌), నాలుగు, మూడు స్థాయిల గెజిటెడ్‌, వాటి పైన్తాయి పోస్టులకు పదోన్నతుల కమిటీలు(డీపీసీ), స్క్రీనింగ్‌ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభాగాధిప తులు, అదనపు/సంయుక్త కార్యదర్శుల స్థాయి పోస్టుల కోసం నియమించిన



డీపీసీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. సతీశ్‌చంద్ర, జేఎస్‌వీ ప్రసాద్‌, ఆదిత్యనాథ్‌ దాస్‌, నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ వంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వివిధ కమిటీలకు ఇైర్మన్లు, సభ్యులుగా నియమించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "పదోన్నతుల కమిటీల నియామకం"

Post a Comment