e-HAZER# ఇది న్యూ వెర్షన్ లో ఉన్న టీచర్స్ బయోమెట్రిక్ SE EHAZAR app
e-HAZER#
ఇది న్యూ వెర్షన్ లో ఉన్న టీచర్స్ బయోమెట్రిక్ SE EHAZAR app.
దీని ద్వారా మాత్రమే టీచర్స్ బయోమెట్రిక్ నమోదు చేయవలెను. ఈ యాప్ ప్లే స్టోర్ లో లభించదు.
ఈ యాప్ లింకును కాపీ చేసి టాప్ నందు chrome లో పేస్ట్ చేసి లేదా టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకో వలెను.
https://m-jvk.apcfss.in/ehazarlive/EHAZAR.apk
0 Response to "e-HAZER# ఇది న్యూ వెర్షన్ లో ఉన్న టీచర్స్ బయోమెట్రిక్ SE EHAZAR app"
Post a Comment