పీఆర్సీ ప్రతిపాదనలకు గడువు పెంచాలి; ఈయూ

పీఆర్సీ ప్రతిపాదనలకు  గడువు పెంచాలి; ఈయూ



: ప్రజా రవాణాశాఖ(పేటీడీ) ఉద్యోగులు వేతన సవరణ కమిషన్‌కు వివిధ ప్రతిపా దనలు, సూచనలు తెలిపేందుకు గడువు పెంచాలని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కోరింది.


లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత నుంచి 10 రోజులు ఈ గడువు ఇవ్వాలని కోరుతూ పీఆర్సీ కమిషనర్‌కు మెయిల్‌లో లేఖ పంపినట్లు ఈయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావు మంగళవారం ఓ (ప్రకటనలో తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీఆర్సీ ప్రతిపాదనలకు గడువు పెంచాలి; ఈయూ"

Post a Comment