ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల

2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్‌ కోటా అభ్యర్థులకు, 



ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్‌ పండిట్‌ 



ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 


అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను 



www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల"

Post a Comment