ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పాఠాలు

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పాఠాలు


 , జూన్‌ గుంచి అందుబాటులోకి 

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుక ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. 




మొత్తం పాఠాలను నిపుణ లైన లెక్కరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. ఆ వీడియోలను వెజ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వీటిని (పైవేటు, ప్రభుత్వ జూనియ! కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్‌ నుంచి ఆన్‌లైన్‌ వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్భులక ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్‌జోన్‌లో ఉండి తరగతులక హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు. 


.. * ఒకపాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాల (కంటెంట్‌) స్వీకరిస్తారు. ఎంపికైన వారినుంచి పాఠం రికార్డు చేస్తారు. * తేలికగా అర్ధమయ్యేందుకు అవసరమైన వీడియోలను జత చేస్తారు. * ఇంటర్‌ అకడమిక్‌ జూన్‌నుంచి ప్రారంభమవుతుంది. ఆ నెలకు ఒక్కో సబ్జెళ్ళ నుంచి 8 పాఠాలు అవసరం కానున్నాయి. ముందు వాటిని పూర్తి చేస్తారు * మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండి ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పాఠాలు"

Post a Comment