బిగ్ బ్రేకింగ్: ఏపీలో ఆగస్టు 3న తెరుచుకోనున్న స్కూళ్లు

*🌼బిగ్ బ్రేకింగ్: ఏపీలో ఆగస్టు 3న తెరుచుకోనున్న స్కూళ్లు*

*🔸ఏపీలోఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.*




*🔹జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు.* 

*🔸9 రకాల సదుపాయలను అన్ని స్కూళ్లలో కల్పించాల్సి ఉందన్నారు.*

 *🔹దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామన్నారు.*

*🔹జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలని.. ఈ పనులపై కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సీఎం కోరారు.*

*🔸ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.*

🍁🍃🍁🍃🍁🍃🍁🍃

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బిగ్ బ్రేకింగ్: ఏపీలో ఆగస్టు 3న తెరుచుకోనున్న స్కూళ్లు"

Post a Comment