జులై 15 నుంచి ఇంటర్ విద్యా సంవత్సరం
ఇంటర్ విద్యా సంవత్సరం జులై 15 నుంచి ప్రారంభం కానుంది. విద్యా సంవత్సరంలో 220 పనిదినాలు ఉండాల్సి రావడంతో పండగ సెలవులను తగ్గించనున్నారు
11 నుంచి ఇంటర్ మూల్యాంకనం: మంత్రి సురేష్
: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఈ నెల 11 నుంచి, రెడ్ జోన్లలో 18 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. గురువారం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జూన్ చివరి నాటికి ఇంటర్ వీడియో పాఠాలు బోర్డు వెబ్‌సైట్‌లో సిద్ధంగా ఉంచుతామన్నారు.
.
Related Posts :
CIET, NCERT – Rerunning of NISTHAH 3.0 (FLN) & NISHTHA 4.0 (ECCE) Courses (2024-25) – Cycle 2 – Instructions – Issued- Reg.The attention of the District Educational Ofcers, Principal Govt DIETs and the Additional Project Coordinators of Samagra Shiksha in the sta… ...
పాఠశాల విద్యా శాఖ – జోన్-IV - నిర్దిష్ట వ్యక్తులు/ ఉపాధ్యాయుల ఫిర్యాదులు - సూచనలు -While enclosing copies of references cited together with its enclosures, the District Educational Ofcers of Kurnool, Nandyal, Ananthapuramu,… ...
░▒▓█ *🄲🅅🄿🅁🄰🅂🄰🄳* █▓▒░ *𝔸ℙ𝕋𝔽 𝔸𝕄𝔸ℝ𝔸𝕍𝔸𝕋ℍ𝕀* *𝔹𝕣𝕖𝕒𝕜𝕚𝕟𝕘* APSS_CWs_Fresh Works Approved in AWP & B 2024-25 - Grounding of Works - Reg.Sanction Order: The administrative sanction has been accorded in the reference 2nd cited for Rs.1692.07Lakhs for Construction of Major Repa… ...
SGT జాబితా విడుదలసాల్ట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కడప జిల్లా SGT జాబితా విడుదల 21 నుండి 26వ తేదీ వరకు వేదికపూర్తి వివరాలతో కూడిన జాబితా కింద లింక్ నుండి దిగు… ...
School Education Department – - Grievances of the certain individuals/ teachers – Instructions While enclosing copies of references cited together with its enclosures, the District Educational Ofcers of Kurnool, Nandyal, Ananthapuramu,… ...
0 Response to "జులై 15 నుంచి ఇంటర్ విద్యా సంవత్సరం"
Post a Comment