PM Will addressed Nation

PM 

Will addressed


Nation



On 

14th


10am


Anounced


From

14Aprel  ఉదయం 10గంటలకు ప్రధాని ప్రసంగం*

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ రేపు (మంగళవారం) ఉదయం 10గంటలకు ప్రసంగించనున్నారు. రేపటితో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ఈ రోజే ఆయన మాట్లాడతారని వార్తలొచ్చినప్పటికీ ఆయన మంగళవారం ఉదయం 10గంటలకు ప్రసంగిస్తారని పీఎంవో వెల్లడించింది



Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "PM Will addressed Nation"

Post a Comment