కరోనా సమాచారంతో యుక్తి యాప్‌

కరోనా సమాచారంతో యుక్తి యాప్‌



 కరోనా ముప్పు నేపథ్యంలో  
 కేంద్ర మానవ వనరుల అభివృద్ధి
 మంత్రిత్వ శాఖ తీసు కుంటున్న చర్యలను తెలిపే యాప్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌   ఆవిష్కరించారు.



 ఈ యాప్‌కు 'యుక్తి (యంగ్‌ ఇండియా కంబాటింగ్‌ కోవిడ్‌ విత్‌ నాలెడ్జ్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌) అని పేరు పెట్టారు. యాప్‌ ఆవిష్క రణ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..


. అభ్యా సకులు మానసికంగా, ఆరోగ్యంగా ఉండడమే విద్యావిధానంలో మొదటి లక్ష్యమన్నారు. వివిధ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలు, కొవిడ్‌-19పై పరిశోధనలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించి తీసుకున్న చర్యలు ఈ యాప్‌లో ఉంటాయని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా సమాచారంతో యుక్తి యాప్‌"

Post a Comment