సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలివ్వండి:ఉషారాణి

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలివ్వండి:ఉషారాణి అమరావతి, : కరోనా (కోవిడ్‌-.18) మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి విరాళాల రూపంలో మద్దతు పలకాలని రెవెన్యూ, విపత్తు, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషారాణి పిలుపునిచ్చారు.


విరాళాల సొమ్ముకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ కింద పన్ను మినహాయింపు లభిస్తుందని పెర్కొన్నారు. నాలుగు బ్యాంకు ఖాతాల వివరాలను ఉషారాణి వెల్లడించారు. బ్యాంకు ఖాతాలివే: . 



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలివ్వండి:ఉషారాణి"

Post a Comment