ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 365కి చేరుకున్నాయి.



 ఏపీలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం.



 ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 10మంది డిశ్చార్జ్‌ అవగా.. వివిధ ఆస్పత్రుల్లో 349మందికి చికిత్స జరుగుతోంది




. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు: అనంతపురం 15, చిత్తూరు 20, తూర్పు గోదావరి 12, గుంటూరు 51, కడప 29, కృష్ణా 35, కర్నూలు 75, నెల్లూరు 48, ప్రకాశం 38, విశాఖ 20, పశ్చిమ గోదావరిలో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు"

Post a Comment