రూ.లక్ష కోట్లతో మరో ఉద్దీపన పథకం!

రూ.లక్ష కోట్లతో మరో ఉద్దీపన పథకం!


 బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా ముంబయి: కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించేందుకు భారత ప్రభుత్వం త్వరలోనే రూ.లక్ష కోట్లకు పైగా రెండో ఆర్థిక ఉద్దీ పన పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. జీడీపీలో 0.8 శాతానికి సమానంగా రెండో ఉద్దీపన పథకాన్ని ను ఆర్థిక శాఖ త్వరలోనే ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌లోని ఆర్థిక వేత్తలు అభి ప్రాయపడ్డారు. గత నెలలో ప్రకటించిన రూ.1.5 లక్షల కోట్ల ఉద్దీపన పథకానికి ఇది అదనమని పేర్కొంది.


మధ్య తరహా వ్యాపారాలకు వడ్డీ రాయితీలు, స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహకాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు మూలధనం. ఈ పథకంలో భాగమవ్వచ్చని పేర్కొంది. + 1930 నాటి అతిపెద్ద ఆర్థిక సంక్షోభం తరవాత 1/0కి పైగా దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొన్న నేపథ్యంలో, . 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రూ.లక్ష కోట్లతో మరో ఉద్దీపన పథకం!"

Post a Comment