కరంట్ పోతే కాల్ చేయండి
కరంట్ పోతే కాల్ చేయండి 19 12
అన్ని జిల్లాలకు కామన్ నంబర్
* గాలిదుమ్ముల సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు
* తక్షణ స్పందనకు ప్రత్యేక బృందాల
విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరిస్తున్నారని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వెల్లడించారు.
లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించి అందు తున్న ఫిర్యాదులపై ఆయన సమీక్ష జరిపారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.
కేంద్రీకృత కాల్ సెంటర్లు త విద్యుత్ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కేంద్రీకృత కాల్ సెంటర్ ఏర్పాటు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 1912 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుం ది. సమస్య తలెత్తినప్పుడు ఎన్ని గంటల్లో పరిష్కరించారనే విషయం నమోదవుతుంది. త ప్రజలు ఫోన్, విద్యుత్ శాఖ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ప్రత్యేక ఏర్పాట్లు త* ఈదురు గాలులు, వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో అదనంగా పోల్స్, ట్రాన్స్‌ఫార్శర్లు సిద్ధం. తొ కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రుల వద్ద ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు.
ఎక్కడా విద్యుత్ అంతరాయం ఎర్పాట్లు. త? గ్రామస్తాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యుత్ శాఖ అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అలరి అవఐబళనా' "అశ ాఖబళా ' వ
0 Response to "కరంట్ పోతే కాల్ చేయండి"
Post a Comment