కొనసాగుతున్న 1-6 తరగతుల పాఠ్యపుస్తకాల ముద్రణ
కొనసాగుతున్న 1-6 తరగతుల పాఠ్యపుస్తకాల ముద్రణ
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. '
7 నుంచి 10 తరగతు లకు ముద్రణ పూర్తయింది. ఈ ఎడాది పుస్తకాల రవాణా బాధ్యతలను ప్రజా రవాణా శాఖ (ఆర్టీ సీ)కు అప్పగించారు.
1-8 తరగతులకు సంబం ధించి మొత్తం 24 రకాల పుస్తకాలు ముద్రించాల్సి ఉండగా ప్రస్తుతం 10 రకాల ముద్రణ కొనసా గుతోంది. ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాలను ఈ ఎడాది పూర్తిగా మార్పు చేశారు.
భాష(లాంగ్వేజ్) పాఠ్యాంశాలు పూర్తి కావడంతో ముద్రణకు ఇచ్చారు. ఇతర సబ్దెక్టుల పాఠ్యాం శాలు ఇంకా పూర్తి కాలేదు. మొదట ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన పుస్తకాలను సిద్ధం చేయగా...
వీటిని ఆంగ్ల నుంచి urdu, కన్నడం, తమిళం, ఒడియా, తెలుగు భాషల్లో తర్జుమా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 89లక్షల మంది అందించనునారు.
0 Response to "కొనసాగుతున్న 1-6 తరగతుల పాఠ్యపుస్తకాల ముద్రణ"
Post a Comment