ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్

*ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్
*తేదీ: 04.04.2020 (10.00 AM)*

*ఏపీ లో 180 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.*

*నిన్న రాత్రి 10.30 గంటలు నుంచి ఇప్పటి వరకు16 కొత్త కేసులు నమోదు. ఇప్పటివరకు 1 మరణం నమోదు*



*జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..*👇

*అనంతపురం - 2*
*చిత్తూరు - 10*
*తూర్పుగోదావరి - 11*
*గుంటూరు - 23*
*కడప - 23*
*కృష్ణ - 27*
*కర్నూలు - 4*
*నెల్లూరు - 32*
*ప్రకాశం - 18*
*శ్రీకాకుళం - 0*
*విశాఖపట్నం - 15*
*విజయనగరం - 0*
*పశ్చిమగోదావరి - 15*

*ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి...*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆంధ్రప్రదేశ్ కరోనా అప్డేట్"

Post a Comment