AP మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 226
నేటి కొరోనా పాజిటివ్ కేసుల వివరాలు: 9 రాష్ట్రంలో నిన్న రాత్రి 9:00 నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరు లో 7, కర్నూల్ లో 23, నెల్లూరు లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
9 కొత్తగా నమోదైన 34 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 226 కి పెరిగింది 9 రాష్ట్రం లో నేటి వరకు నమోదైన కేసు ల లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 11, వారి కాంటాక్ట్స్ 6 మరియు వైరస్ లక్షణాల తో చేరిన వాళ్ళు మరో 6. జిలాల వారి గా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ: :
0 Response to "AP మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 226"
Post a Comment