రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 363కి

✨ 363కి చేరిన ఏపీ కొవిడ్‌ - 19 కేసులు*

■ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. 



● ప్రకాశంలో 11
● గుంటూరులో 2 
● తూర్పు గోదావరి, కడప జిల్లాలో చెరో కేసు నమోదయ్యాయి.



★ దీంతో రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 363కి పెరిగింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 363కి"

Post a Comment