అంగన్‌వాడీ లబ్ధిదారులకు రోజుకు అదనంగా ఒక కోడి గుడ్డు


అంగన్‌వాడీ లబ్ధిదారులకు రోజుకు అదనంగా ఒక కోడి గుడ్డున


 వ్యయాన్ని గతం ఏసీ(కేంద్ర జలసంఘం దిక ఇచ్చింది. అంగణభన్‌వాడీ వ్యయంలో 20 న్నా లబ్దిదారులకు వర్శకాలు ”... అదనంగా కోడిగుడ్డు ప్రభుత్వానికి అదనపు భారం 15.20 లక్షల మందికి ప్రయోజనం సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ లబ్ధిదారులకు రోజుకు అదనంగా ఒక కోడి గుడ్డును ప్రభుత్వం సరఫరా చేయనుంది. బాలింతలు, గర్భిణులు, ఏడేళ్లలోపు పిల్లలకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా భోజనంలో ఒక గుడ్డును ఇప్పటి వరకు సరఫరా చేస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28 నుంచి 81 వరకు రేషన్‌ ఇంటికి సరఫరా చేయాలని ఆదేశించింది. మెనూలో పేర్కొన్న విధంగా బియ్యం, నూనె, కందిపప్పు, కోడిగుడ్డు, కూరగాయలను సరఫరా చేయాలి. అయితే వారం రోజులకు ఒక్కో లబ్ధిదారునికి మెనూ ప్రకారం 460 గ్రాముల కూరగాయలు సరఫరా చేయాలి. వీటి సరఫరా బదులు ఒక గుడ్డును అదనంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారునికి ఇంతకు పూర్వం ఇస్తున్న గుడ్డుకు అదనంగా మరొకటి లభిస్తోంది. ఈ రేషన్‌ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థిక భారాన్ని కలిగిస్తోంది. ఇంతకు పూర్వం ఒకో 



లబ్బిదారునికి వారానికి 87/5 గ్రాముల బియ్యం కేటాయించే వారు. ఇప్పుడు కిలో బియ్యం (1000 గ్రాములు) పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే, వాటి ద్వారా 2.80 లక్షల మంది గర్భిణులు, 3./0 లక్షల మంది బాలింతలు, 8./0 లక్షల మంది పిల్లలు (ఏడేళ్ల లోపు) ప్రయోజనం పొందుతున్నారు. కోడిగుడ్డు వినియోగంపై అవగాహన పెంచేందుకు, వారానికి ఒకేసారి కూరగాయలు సరఫరా చేస్తే పాడై పోయే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని. _ ఐసీడీఎస్‌ కమిషనర్‌ కృతికాశుక్లా తెలిపారు. , 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అంగన్‌వాడీ లబ్ధిదారులకు రోజుకు అదనంగా ఒక కోడి గుడ్డు"

Post a Comment