పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం
ఎండ తీవ్రత పెరిగింది. ఆకాశం నిర్మలంగా వుండడంతో ఒక్కసారిగా పగటి
ఉష్ణోగ్రతలు పెరిగాయి.
కర్నూలులో 37, అనంతపురంలో 36, గన్నవరంలో 35 డిగ్రీల
ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు
మీదుగా కొమరిన్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో
అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మరో వైపు తూర్పు, ఆగ్నేయ దిశలుగా గాలులు
వీ
వీస్తున్నాయివీటి ప్రభావంతో యానాం సహా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ
గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది
0 Response to "పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు"
Post a Comment