కొరోనా ఆప్‌డేట్ - జనవిజ్ఞానవేదిక
“సార్స్” ($94855) (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)
జబ్బుకు కారణమైన “సార్స్ కొరోనా వైరస్”
మెర్స్ (1/౬౧) (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)
జబ్బుకు కారణమైన “మైర్స్ కొరోనా వైరస్”
ప్రస్తుతం ఉన్న “కొవిడ్-19” జబ్బుకు కారణమైన సార్స్ వైరస్-2
ఇవన్నీ కొరోనా వైరస్ కుటుంబానికి చెందినవే.
“సార్స్” పిల్లుల ద్వారా, “మెర్స్” ఒంటెల ద్వారా వస్తుంది.
“కోవిడ్-19” మనుషుల నుంచి మనుషులకు వస్తుంది.
“కోవిడ్-19” వలన నిర్ధారణ అయిన రోగులలో మరణాల రేటు 1000కి 34మంది.
చనిపోయే వారికి మాత్రం చావు నూటికి 100 పాళ్ళే కదా?
మను తప్పిదాల వలన ఒక్కరు మరణించినా అన్యాయమే కదా?
జనం చేయాల్సిన పనులు :
ఎ). దేన్ని తాకినా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. కడుక్కోని చేతులతో ముక్కూ కళ్ళూ, నోరూలను తాకరాదు.
గోళ్ళు పొట్టిగా కత్తిరించాలి.
బి). జ్వరమూ, ఒళ్ళునొప్పులూ, జలుబు వస్తే ముందు జాగ్రత్తగా కనీసం 5 రోజుల పాటు సామాజిక దూరాన్ని
(390012! 01512౧06) పాటించాలి. మన నుంచి ఇతరులకు జబ్బు రానీయకూడదు.
పెద్దచేతి గుడ్డ ముఖానికి కట్టుకోవాలి. తుమ్ములూ, దగ్గూ వస్తే చేతిగుడ్డ అడ్డం పెట్టుకొవాలి లేదా
మోచేతి లోపలికి తగ్గాలి. తుమ్మాలి.
CLICK HERE TO DOWNLOAD DOCUMENT
సి. షేక్‌హాంద్ యివ్వటం తప్పుకాదు. కాని ఆ తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
డి. నూటికి 80 కొరోనా రోగాలు అది కొరోనా అని తెలియకుండానే తగ్గిపోతాయి. అయినా ఆ 5-10
రోజుల్లో అజాగ్రత్తగా ఉంటే యితరులకు సోకే అవకాశముంటుంది. అందుకే “సామాజిక దూరం” పాటించాలి.
ఇంటి పట్టునే ఉండాలి.
ఇ). మామూలు జ్వరం, తలనొప్పి, జలుబులే అయినా 5 రోజుల్లో తగ్గకపోయినా,
5 రోజులు తర్వాత గానీ, ముందేగానీ,
నీరసమూ,
కడుపునొప్పీ,
విరేచనాలూ ఉంటే వైద్యసహాయానికి వెళ్ళాలి.
ఎఫ్). మామూలు మనుషులు మాస్కులు వాడక్కర్లేదు.
0 Response to "కొరోనా ఆప్‌డేట్ - జనవిజ్ఞానవేదిక"
Post a Comment