టాటా గ్రూప్‌ మానవీయ స్పందన

 టాటా గ్రూప్‌ మానవీయ స్పందన


రూ. 1500 కోట్ల ప్యాకేజీ ప్రకటన


 వెంటిలేటర్లను సమకూర్చడంపైనా దృష్టి

 మునుపెన్నడూ చూడని విపత్తు ఇది: రతన్‌ టాటా

టాటా గ్రూప్‌ రూ.1500 కోట్ల సాయం న్యూఢిల్లీ, మార్చి 28: కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అండగా నిలి చేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది. టాటా గ్రూప్‌ హోల్లింగ్‌ సంస్గ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్సు రూ.500 కోట్ల సహాయక ప్యాకేజీని (ప్రకటించాయి. (ప్రభుత్వం, ఇతరత్రా భాగస్వాములతో కలిసి కరోనా సహాయక చర్యల్లో 


క్రియాశీలకంగా పాల్గొంటామని టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రత నీటాటా అన్నారు. వెంటిలేటర్లను సమకూర్చడంతో పాటు వాటి తయారీపై దృష్టిసారిస్తామని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మరో ప్రకటనలో తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టాటా గ్రూప్‌ మానవీయ స్పందన"

Post a Comment