కరోన పరీక్షలు ఎవరెవరు చేయించు కోవాలి


కరోన పరీక్షలు ఎవరెవరు చేయించు కోవాలి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ దేశా లను వణికిస్తున్న కరోనా కేసులు భారత్‌ లోనూ రోజురోజుకు ప్రబలుతుండడంతో వైరస్‌ తమలో ఉందా? లేదా? అని నిర్జా రించుకోవాలనే ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

ఈ పరీక్షలను (పైవేటు ఆసుప త్రుల్లో నిర్వహిస్తున్నారా? అని కూడా వారు ఆరా తీస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు ఎవరె వరికి అవసరమనే మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.  14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణం చేసిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటే... జె కరోనా నిర్ధారించిన వ్యక్తులతో సన్నిహి తంగా, కలివిడిగా గడిపితే...

 జ వైద్య ఆరోగ్య సిబ్బందిలో కరోనా లక్ష జాలు కనిపిస్తుంటే... జ ఎవరైనా రోగి తీవ్ర అత్యవసర శ్వాసకోశ సమస్యతో, తీవ్రమైన న్యూమోనియాతో, ఫ్లూ మాదిరి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటే. ఎవరితోనైనా ప్రయాణాల్లోగానీ, ఫంక్షన్ల లోగానీ పక్కపక్కన కూర్చున్నా... దగ్గ రగా గడిపినా... వారిలో ఆ సమయంలో కరోనా ఉన్నట్లు తెలియకుండా, ఆ తర్వాత వైరస్‌ నిర్ధారణ అయితే...




 అప్పుడు ఆ సన్నిహితంగా గడిపిన వ్యక్తులందరూ 'హైరిస్కు గ్రూపు' కిందికి వస్తారు. వీరు 5-14 రోజుల మధ్యలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించు కోవాలి. బాధిత వ్యక్తితో ఒకే ఇంట్లో ఉంటున్న వారు. కరోనా అని తెలియక ముందు.. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే చికిత్స అందించిన వైద్య సిబ్బంది కూడా పరీక్షలు పొందాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోన పరీక్షలు ఎవరెవరు చేయించు కోవాలి"

Post a Comment