నేడు బియ్యం, కందిపప్పు పంపిణీ
నేడు బియ్యం, కందిపప్పు పంపిణీ
ఈనాడు - అమరావతి లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న బియ్యం, కిలో కంది పప్పు పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో వీటిపై సమీక్షించారు. ఏప్రిల్ 15, 20న మరోసారి ఈ పంపిణీని చేపట్టనున్నట్లు వెల్లడించారు. మూడుసార్లు బియ్యం, కిలో చొప్పున కందిపప్పు ఉచి తంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్ల డించింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా రేషన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎప్పటిలాగే పింఛన్ల పంపిణీ ఉంటుందని
పేర్కొంది. ఏప్రిల్ 1న వాలంటీర్లు లట్టిదారుల ఇళ్ల వద్దకే ఈ పింఛన్లను తెచ్చి ఇస్తారని క్రనాంంంత.. పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన ఆర్థిక సాయం రూ. వేయి శాన్నన ఏప్రిల్ శీన వాలంటీర్లు ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి ఇనె స్తారని తెలిపింది. క్ట ఉదయం 6 నుంచి / గంట వరకే రేషన్ ఉచిత రేషన్ పంపిణీకి జా పనిలేకుం డానే బియ్యం, కందిపప్పు ఇస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. కార్డుదారులు హడావుడి పడా డాల్సిన ప పనిలేదని... నెలంతా రేషన్ దుకాణాలు పనిచేస్తాయని వెల్లడించారు. పాత జాబీి తాల ప్రకారమే రేషన్ కార్డులున్న వారందరికీ ఇస్తా మని.. కొత్త బియ్యం కార్డులతో పనిలేదని తెలిపారు. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కార్డుకు కిలో కంది క్ ఉదయం 6 గంటల నుంచి
మధ్యాహ్నం వరకే పంపిణీ జరుగుతుందని తెలిపారు. క్షీ బస్తాల్లో కందివప్పు... ప్యాకెట్లు కొందరికే కొన్ని రేషన్ దుకాణాలకు కందిపప్పును కాకుండా.. 50 కిలోల పప్పు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ప్రతిరోజు కే వ్వాకె సంచుల్లో సరఫరా ఖా. దీంతో కాస్ట్రవాకులన ఎలా పంపిణీ చేయాలనే అభి ప్రాయం డీలర్ల వ్యక్తమవుతోంది. కొన్ని దుకా ణాలకు శనివారం తు దాకా సరఫరా కాలేదు ఈ విషయమై కమిషనర్ మాట్లాడుతూ... అధికశాతం దుకాణాలకు ప్యాకెట్లనే సరఫరా చేశామన్నారు. ఎక్క డైనా బస్తాల్లో వచ్చినా కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

0 Response to "నేడు బియ్యం, కందిపప్పు పంపిణీ"
Post a Comment