దుబాయ్‌లో భారత విద్యార్థి ఘనత

  • శానిటైజర్‌ రోబో ఆవిష్కరణ

దుబాయ్‌, మార్చి 21: దుబాయ్‌లో నివసిస్తున్న భారత విద్యార్థి అద్భుతం చేశాడు. శానిటైజర్‌లోని ద్రావకాన్ని డిస్పెన్స్‌ చేసే రోబోను అతను ఆవిష్కరించాడు.



 స్ర్పింగ్‌ డేల్స్‌ స్కూల్‌లో చదువుతున్న సిధ్‌ సంఘ్వీ ఘనత ఇది. శానిటైజర్‌లో ఉండే ద్రావకాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే శానిటైజర్‌ సీసాను నొక్కాలి. దీనిపై వైరస్‌ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సిధ్‌.. శానిటైజర్‌ రోబోను అభివృద్ధి చేశాడు. రోబో ముందు చేతులు పెడితే ద్రావకాన్ని అది మన చేతులపై డిస్పెన్స్‌ చేస్తుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "దుబాయ్‌లో భారత విద్యార్థి ఘనత"

Post a Comment