పరీక్షలు రాకుండానే 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్
అమరావతి
అమరావతి: విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్, జగన్ సమీక్ష
కరోనా వైరస్ కారణంగా పరీక్షల వాయిదా, పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి డ్రైరేషన్ తదితర అంశాలపై చర్చ
కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాకుండానే 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేశారని తెలిపిన అధికారులు
రాష్ట్రంలో కూడా 6 నుంచి 9వ తరగతి వరకూ పిల్లలను అదే విధంగా ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
All the Regional Joint Directors of School Education and District
Educational Officers in the State are informed that as a precautionary measure
to counter the spread of novel corona virus (COVID-l9) the State of Andhra
Pradesh has been under lockdown for 2L days i.e from 25.O3.2O2O to
14.04.2020 and it is not feasible to conduct Annual Examinations (Summative
Assessment II) for the Students of Classes VI to IX.
Therefore, it is decided to cancel the Summative Assessment II
Examinations for the Classes VI to IX and declare the students of Classes VI to
IX as "ALL PASS"
కరోనా వైరస్ రీత్యా స్కూళ్లు మూతపడినందున పిల్లకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డ్రై రేషన్ అందిస్తున్నామన్న అ«ధికారులు
వాలంటీర్ల సహాయంతో పగడ్బందీగా దీన్ని పిల్లలకు చేరేలా చేయాలన్న సీఎం
అదే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
అలాగే మధ్యాహ్న భోజనం అన్ని చోట్లా ఒకే క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న సీఎం
గోరుముద్ద అనే కార్యక్రమాన్ని గర్వంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
దీన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవాలి:
సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.
0 Response to "పరీక్షలు రాకుండానే 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్"
Post a Comment