ల. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
సి? సాధారణ పరిపాలన (ఫ్రోటోకాల్.వి) శాఖ
మెమో నెం,64001-2000020(కరూస్ర)/18/2020-2%0-3, తేది:02.03.2020.
పకక. పాపయమనుపాననననతనవముము పనానన
విషయం: సాధారణ పరిపాలన (ప్రోటోకాల్.బి) శాఖ -- రాష్ట్ర వేడుకలు - మార్చి 16వ తేదీన
శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుట - గురించి.
నిర్ధేశం: జి.ఓ,ఎం.ఎస్. నం.67, సాధారణ వరిపాలన (ప్రోటోకాల్.బి) శాఖ, తేదీ: 20.04.2018.
న!
పై నిర్దేశంని అనుసరించి, అన్ని సచివాలయ శాఖలకు/ విభాగాధిపతుల కార్యాలయాలకు / జిల్లా కలెక్టర్
లకు విజ్ఞప్తి చేయునది ఏమనగా, మార్చి నెల, 16వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా రాష్ట్ర
వ్యాప్తంగా నిర్వహించవలెనని మరియు అందుకు సంబంధిచిన ఖర్చును వై.ఎ.టి.సి శాఖ/జిల్లా కలెక్టర్లు తమకు కేటాయించిన
జె. వెంకట మురళి
ఉప కార్యదర్శి (ప్రోటోకాల్) (పూర్తి అదనపు బాధ్యతలు
0 Response to "మార్చి 16వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుట"
Post a Comment