ప్రభుత్వ ఆధినంలోకి ఎయిడెడ్ పాఠశాలలు
అ భూమితోపాటు అప్పగించేందుకు
ఆన్ని సిద్ధం?
అ వివరాలు సేకరిస్తున్న పాఠశాల విద్యాశాఖ
ఈనాడు, అమరావతి: ఎయిడెడ్ పాఠశాల
లను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం
సిద్ధమైంది. వాటికి ఉన్న భూములతో సహా
ఇచ్చేందుకు ఎన్ని సిద్ధంగా ఉన్నాయో వివరా
లను సేకరిస్తోంది. "ఇందుకు ప్రతిపాదనలు
పంపాలంటూ జిల్లా విద్యాధికారులకు పాఠశాల
విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల వివరాలు
సేకరించిన ప్రభుత్వం తాజాగా పాఠశాలల వివ
రాలు సేకరిస్తోంది. నాలుగు రకాల సమాచా
రాన్ని అందించాలని కమిషనర్ ఆదేశాల్లో పేర్కొ
న్నారు. ప్రభుత్వానికి అప్పగించేందుకు గతంలో
ఆసక్తిచూపిన ఎయిడెడ్ వాఠశాలలు, ప్రస్తుతం
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవి, గ్రాంట్ -ఇన్-
ఎయిడ్ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నవి,
ప్రభుత్వానికి ఇవ్వడానికి, గ్రాంట్ -ఇన్- ఎయిడ్
వదులు కోవడానికి సిద్ధంగా లేని బడుల సమా
చారం అందించాలని కోరారు. జిల్లా విద్యాధికా
రులు ఈ వివరాలను సేకరించారు. అధికారుల
సేకరించిన వివరాలు...
* పాఠశాల పేరు, అందులో చదువుతున్న
విద్యార్థులు
* మంజూరైన పోస్టులు, పని చేస్తున్నవారు,
ఖాళీలు
* పాఠశాల భవనం, ఆట స్థలంతో కలిపి ఎన్ని
ఎకరాల భూమి ఉంది?
* ప్రభుత్వ ధర ప్రకారం ఆ భూమి విలువ
ఎంత?
* యాజమాన్యంతో భూమిని స్వాధీనం చేసు
కునే విధానం?
* భూమి. ప్రభుత్వం కేటాయించిందా?
సొంతమా? లీజు.. కానుక?
* ఆస్తితో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు
సిద్ధంగా ఉందా?
నావలా అతి. అ) ౮౧+
0 Response to "ప్రభుత్వ ఆధినంలోకి ఎయిడెడ్ పాఠశాలలు"
Post a Comment