నేడు నులిపురుగుల* *నివారణ దినం

*✨ నేడు నులిపురుగుల*
*నివారణ దినం*

నేడు నులిపురుగుల నివారణ దినం నిర్వహణ.1-18 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఆల్‌బెండజోల్‌-400 ఎంజీ మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం అందజేస్తారు. 

★ 1-2 ఏళ్లలోపు బాలలకు అరమాత్ర, రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసు వారికి ఒక మాత్ర చొప్పున ఇస్తారు. 



★ మాత్రలను నమిలి మింగాలని సూచించారు. మధ్యాహ్న భోజనం అనంతరం పారామెడికల్‌ సిబ్బంది విద్యార్థులకు పంపిణీ చేస్తారు

★ ప్రస్తుతం ప్రభుత్వ, ఎయిడెడ్‌, అంగన్‌వాడీ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతోందని, ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 17న ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

★ భోజనం చేసిన తర్వాత మాత్రలు వేసుకోవాలని సూచించారు. లేదంటే కడుపునొప్పి, వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నేడు నులిపురుగుల* *నివారణ దినం"

Post a Comment