1000 పిహెచ్‌సిల్లో టెలి వైద్యం
అ అందుబాటులో జనరల్ ఫిజీషియన్,
రైనిక్, . చిన్నపిల్లల వైద్య నిపుణులు.
ఈనాడు, అమరావతి; గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు
మరింత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే
ఎంబీబీఎస్ వైద్యుల ద్యుల ద్వారానే కాకుండా... టెలీ మెడిసిన్ విధా
ద్వారా దాదాపు 1000 ఏ నాల!
వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా... జనరల్ ఫిజీషియన్, గైనిక్,
చిన్నపిల్లల వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. విశాఖ, విజయ
వాడ, తిరుపతి నగరాల్లోని బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన
ప్రధాన కేంద్రాలకు (హబ్స్)... మూడునాలుగేసి జిల్లాల్లోని
పీహెచ్‌సీలను అనుసంధానిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి
జిల్లాలో కనీసం 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిం
చినట్టు అధికారులు తెలిపారు. దూరాభారం, గ్రామీణుల అవస
రాలను పరిగణనలోనికి తీసుకుని పీహెచ్‌సీలను ఎంపిక చేశారు.
ఈ టెలీ వైద్య విధానంలో నవంబరు ' నుంచి గత నెల 28వ
తేదీ వరకు జనరల్ ఫిజీషియన్‌ల ద్వారా 6/2, గైనకాలజిస్టుల
ద్వారా 1846, జనరల్ మెడికల్ ఆఫీసర్ల ద్వారా 4001, చిన్నపి
ల్లల వైద్య చష్టలాకే రా 1500 మంది (మొత్తం 1420)
రోగులు వైద్య టెలీ వైద్య విధానంలో...
పా ప నటన వెళ్లిన వారిని పరీక్షించిన అనంతరం
వైద్యాధికారులు అవసరమైతే హబ్‌లో ఉన్న ఉను వైద్యులను సంప్రది
స్తున్నారు. హబ్‌లో ఉన్న వైద్యులు... పీహెచ్‌సీలోని వైద్యులు
చెప్పిన వివరాలు, రిపోర్ట్‌ల ఆధారంగా రోగులతో మాట్లాడుతు
న్నారు. చివరిగా హబ్‌లో ఉండే వైద్య నిపుణులు మందులు రాసి
చేయించుకోవల్సిన పరీక్షల గురించి చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు
కలవాలో కూడా తెలియచేస్తున్నారు. టెలీ మెడిసిన్ వైద్య సేవల
పట్ల వైద్యాధికారుల్లో కొందరు ఆసక్తి కనబరచడంలేదు. కనీసం
ప్రతి కేంద్రం నుంచి రోజుకు ఒక కాల్ ద్వారా టెలీమెడిసిన్
సేవలు పొందేలా చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకు
న్నారు. ప్రస్తుతం వెయ్యి కేంద్రాలు ఉండగా రోజుకు 0 నుంచి
$00 మధ్య మాత్రమే హబ్‌లకు కాల్స్ వస్తున్నాయి. వైద్యాధికా
రులు పీహెచ్‌సీలకు ఆలస్యంగా రావడం, అసలు రాకపోవడం
వంటి కారణాలవల్ల కొన్ని కేంద్రాల్లో ఈసేవలు అందుబాటులోకి
రావడంలేదు. మరోవైపు ఈ కేంద్రాల నిర్వహణలో అడపాదడపా
సాంకేతిక సమస్యలూ తలెత్తుతున్నాయి. హబ్‌లో ఉన్న వైద్యులు
మాట్లాడుతూ... పీహెచ్‌సీ స్థాయిలోనే వైద్య సేవలు మెరుగుప
రిస్తే చిన్న సమస్యలకు రోగులు పెద్దాసుపత్రులకు రావాల్సిన అవ
సరం ఉండదంటున్నారు. టెలీ వైద్య సేవలపై ప్రజల్లో ఇంకా అవ
గాహన పెరగాల్సిన అవసరం ఉందని
0 Response to "1000 పిహెచ్‌సిల్లో టెలి వైద్యం"
Post a Comment