స్కూల్ అసిస్టెంట్ పోస్టుల
భర్తీకి ప్రాధాన్యం
పురపాలక శాఖ నిర్ణయం
సాక్షీ, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల్లో
విద్యార్థుల చేరికలు బాగా పెరుగుతుండటంతో ఉపాధ్యా
యుల సంఖ్యను పెంచడంపై పురపాలక శాఖ దృష్టి
సారించింది. ప్రధానంగా మున్సిపల్ ప్రాథమికోన్నత
పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు
తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండేలా కార్యాచరణ
రూపొందించింది. విద్యార్థుల చేరికల నిష్పత్తిని దృష్టిలో
ఉంచుకుని సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ) కంటే స్కూల్
అసిస్టెంట్ పోస్టుల భర్తీకే అధిక ప్రాధాన్యమివ్వాల్సిన
పరిస్థితి ఏర్పడింది. కనీసం 11,450 స్కూల్ అసిస్టెంట్
పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే
ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,115
మున్సిపల్ వా న కాన. వాటిలో 3.20 లక్షల
మంది విద్యార్థులు చదువుతున్నారు. 2019-20లో ఈ
పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు 15 శాతం పెరిగాయి
0 Response to "స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం పురపాలక శాఖ నిర్ణయం"
Post a Comment