ఈబీసీలకు ఉద్యోగయత్నాల్లో వయోపరిమితి పెంపు!
ఈబీసీలకు ఉద్యోగయత్నాల్లో వయోపరిమితి పెంపు!
ఈనాడు, దిల్లీ: విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి
మరింత వెసులుబాటు కలగనుంది. ఉద్యోగాల విషయంలో ఆ వర్గానికి విధించిన గరిష్ఠ వయోపరిమితిని,
ప్రయత్నాల సంఖ్యను పెంచాలని సామాజిక న్యాయశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలు 37 ఏళ్ల
వయసు వచ్చేవరకూ ఎన్నిసార్లయినా ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఓబీసీలైతే కొన్ని సర్వీసులకు 35 ఏళ్ల వయసు వరకు గరిష్ఠంగా ఏడుసార్లు ప్రయత్నించొచ్చు

0 Response to "ఈబీసీలకు ఉద్యోగయత్నాల్లో వయోపరిమితి పెంపు!"
Post a Comment