జాతీయ ప్రతిభా పరీక్ష ఫలితాల విడుదల
జాతీయ ప్రతిభా పరీక్ష ఫలితాల విడుదల
ఈనాడు, అమరావతి: జాతీయ ప్రతిభా పరీక్ష స్టేజీ-1 ఫలితాలను విడు దల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలి పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో పెట్టిన నమూనా ప్రకారం ధ్రువపత్రాలను 25వ తేదీలోపు సమర్పించాలని సూచించారు.
CLICK HERE TO DOWNLOAD RESULTS ఫలితాల bseap.org వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
స్టేజీ-2 వచ్చే మే 10న నిర్వహించనున్నట్లు తెలిపారు
0 Response to "జాతీయ ప్రతిభా పరీక్ష ఫలితాల విడుదల"
Post a Comment