పకడ్డందీగా పరీక్షల నిర్వహణ
అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష
సాక్షి, అమరావతి: పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్పందిగా
జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురెష్
అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో TENTH,
ఇంటర్ పరీక్షల నిర్వహణ సహా వివిధ అంశాలపై ఆయన అధికారులతో
సమీక్షించారు. కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యా
ర్థులు కింద కూర్చొని పరీక్షలు రాసె పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రశ్న
పత్రాలు భద్రపరిచేందుకు ట్రెజరీలు, పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్న
కేంద్రాలు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల
లొకేషన్ విద్యార్థులకు తెలిసేలా యాప్‌ను అందుబాటులో ఉంచాలన్నారు
0 Response to "పకడ్డందీగా పరీక్షల నిర్వహణ"
Post a Comment